------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH

మిత్రులారా....!!

ప్రియమైన విద్యార్ధినీ విద్యార్ధులారా....!!

A to Z Bad Qualities (చెడ్డ గుణాలు)

Posted by Sumani's English Tuesday, April 27, 2010

A - Averse - విరక్తి
B- Babble - వృధా ప్రసంగం
C - Cunning - మోసం
D -Disappoint - నిరాశ
E - Extravagance - అజాగ్రత్త
F - Favouritism - పక్షపాతం
G - Graft - లంచగొండితనం
H - Hatred - ద్వేషం
I - Idle - సోమరి
J - Jealousy - అసూయ
K - Kleptomania - దొంగబుద్ది
L - Linger - ఆలస్యం చేయు
M- Mis behavior - చెడ్డ నడత
N- Negative - వ్యతిరేఖతా భావం
O - Ostenation - ఆడంబరం
P - Politics - రాజకీయం
Q - Quarrel - పోట్లాట
R - Revenge - పగ తీర్చుకొను
S - Selfish - స్వార్ధం గల
T - Timid - పిరికితనం
U - Untruth - అబద్దం
V - Vanity - అహంకారం
W - Worry - వ్యాకులత
X -  Xtra    ?

Y - Yield - అత్యాశ
Z - ??

మన జీవిత ప్రణాళిక మన చేతిలోనే ఉంటుంది కదా.


సంభాషణా చాతుర్యం - ఎదుటి వ్యక్తితో మంచి సంభాషణ జరపటానికి  ఏ విశేషణాలు కావాలి

ఎప్పుడు చదవాలి ?

Posted by Sumani's English

ఎప్పుడు చదవాలి ?
ప్రియమైన విద్యార్ధినీ విద్యార్థులారా....


స్నేహితులారా....!


గమనించండి.


ఇది కేవలం చదువుకే కాదు


అన్ని వ్యవహారాలలోనూ వర్తిస్తుంది.


ఆలోచించండి. ఆచరించండి. ఆచరింపచేయండి.


మిత్రులారా....!!
ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా....!!

ఆఫీసు వాతావరణం ఒక విచిత్రమైన భావాల సమ్మేళనం.  అక్కడ పనిచేసే వారందరూ పని విషయంలో ఒకే విధమైన పనులు నెరవేరుస్తున్నా కూడా వారికి నిర్థేశించిన విధులు ఒకే విధంగా ఉన్నా కూడా వారి వారి మనస్థత్త్వాలు వేరు వేరుగా ఉండటం వల్ల ఫలితాలు కూడా అలాగే ఉంటాయి.  

ఇపుడు మనం చర్చించుకోబోయే అంశాలు ఏమిటంటే...ఆఫీసులలో, ముఖ్యంగా డ్రాఫ్టింగ్ లలో (అంటే కరస్పాండెంట్ అంశాలలో) ఏయే పదాలు తరచూ పొందికగా వాడతారో తెలుసుకుందాము....!!
ఆఫీసులలో లెటర్ డ్రాఫ్టింగ్ అనేది ఒక కళ.  దానిని నేర్పుగా  కరెక్ట్ గా నెరవేరిస్తే 90 శాతం పనులు అయిపోయినట్లే...(ఇలా భావించొచ్చు కూడానూ).  
ప్రస్తుతం చేతిరాతలు డ్రాఫ్టింగ్ తగ్గిపోయి.....ఇంటర్నెట్ బేస్ డ్ గా వాడటం వలన..... డ్రాఫ్టింగ్ (కరస్పాండెంట్).... నెట్ లో....అక్కడ కూడా ప్రాధమికంగా కొన్ని పాయింట్లు వాడబడుతున్నాయి.  

అవి ఏమిటో తెలుసుకుందాము.  ఇలా వాడబడే పదాలను ఇంగ్లీష్ లో "ACRONYMS"  గా భావించవచ్చు.  (అలాగే అంటారు.)

good day అంటే అర్థం...?

Posted by Sumani's English Wednesday, February 17, 2010

మిత్రులారా...!!

ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా....!!

good day అంటే అర్థం...?  తెలుసుకుందాము.

మిత్రులారా...!!

ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా....!!




goodevening అంటే అర్థం ...?  ఏమిటో తెలుసుకుందాము.

మిత్రులారా....!!

ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా...!!


goodafternoon అంటే అర్థం ఏమిటో తెలుసుకుందామా...!!

మిత్రులారా....!!

ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా...!!

Sweet Dreams అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాము.

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments